Bollywood
oi-Pichuka Manoj Kumar
కెరీర్
ఆరంభం
నుంచి
తెలుగు
సినిమాలకే
పరిమితమైనా..
టాలీవుడ్
టాప్
డైరెక్టర్
దర్శకధీరుడు
రాజమౌళి
తెరకెక్కించిన
‘బాహుబలి’
నుంచి
పంథాను
మార్చుకుని
వరుసగా
భారీ
చిత్రాల్లోనే
నటిస్తున్నాడు
పాన్
ఇండియా
స్టార్
ప్రభాస్.
సుదీర్ఘ
కాలం
పాటు
టాలీవుడ్లో
హవాను
చూపించిన
అతడు..
ఈ
మధ్య
బహుభాషా
చిత్రాలను
చేస్తున్నాడు.
ఇలా
ఇప్పటికే
ఎన్నో
చిత్రాలను
లైన్లో
పెట్టుకుని..
ఈ
యూనివర్శల్
స్టార్
చేతి
నిండా
చిత్రాలతో
ఫుల్
బిజీగా
గడుపుతున్నాడు.
వాటిలో
ఒక్కొక్క
మూవీని
పూర్తి
చేసుకుంటూ
ముందుకు
వెళ్తున్నాడు.
ఇక,
ప్రభాస్
ఇప్పుడు
నటిస్తోన్న
చిత్రాల్లో
పౌరాణిక
కథతో
వస్తున్న
‘ఆదిపురుష్’
చాలా
ప్రత్యేకమైనది
చెప్పవచ్చు.
శ్రీయ
అందాల
ఆరబోత:
తల్లయ్యాక
కూడా
ఇంత
హాట్‌గానా!
బాలీవుడ్లో
చారిత్రక
చిత్రాల
దర్శకుడిగా
పేరు
తెచ్చుకున్న
ఓం
రౌత్
రూపకల్పనలో
పాన్
ఇండియా
స్టార్
ప్రభాస్
నటిస్తోన్న
చిత్రమే
‘ఆదిపురుష్’.
దీని
ద్వారా
మన
స్టార్
హీరో
బాలీవుడ్‌లోకి
నేరుగా
ఎంట్రీ
ఇస్తున్నాడు.
రామాయణంలో
ఇప్పటి
వరకూ
ఎవరూ
టచ్
చేయని
పాయింట్‌తో
ఈ
మూవీ
రూపొందుతోంది.
చెడు
మీద
మంచి
ఎలా
గెలిచింది
అన్న
కాన్సెప్టును
ఇందులో
చూపించబోతున్నట్లు
చిత్ర
యూనిట్
ఇప్పటికే
ప్రకటించింది.
విజువల్
వండర్‌గా
వస్తున్న
ఈ
ప్రతిష్టాత్మక
చిత్రం
షూటింగ్
చాలా
రోజుల
క్రితమే
ప్రారంభం
అయింది.
అయితే,
మధ్యలో
కొన్ని
ఆటంకాలు
ఏర్పడడంతో
ఆలస్యం
అయింది.
అంతేకాదు,
కొన్ని
నెలల
క్రితమే
ఈ
సినిమా
షూట్‌ను
కంప్లీట్
చేసుకున్నారు.

అత్యంత
భారీ
బడ్జెట్‌తో
క్రేజీ
కాంబినేషన్లో
రూపొందుతోన్న
‘ఆదిపురుష్’
మూవీలో
పాన్
ఇండియా
స్టార్
ప్రభాస్
శ్రీరాముడిగానూ..
బాలీవుడ్
సీనియర్
హీరో
సైఫ్
అలీ
ఖాన్
రావణుడిగానూ
నటిస్తోన్నారు.
ఇక,
పౌరాణిక
కథతో
వస్తున్న
ఈ
చిత్రానికి
సంబంధించిన
పోస్ట్
ప్రొడక్షన్
వర్క్
ప్రస్తుతం
జరుగుతోంది.
ఇందులో
కీలకమైన
విజువల్
ఎఫెక్ట్‌కు
సంబంధించిన
పనులు
జరుగుతున్నాయి.
ఇందుకోసం
చిత్ర
యూనిట్
ఏకంగా
రూ.
100
కోట్లు
కేటాయించారు.
అందుకు
అనుగుణంగానే
ఈ
పనులు
ఎన్నో
జాగ్రత్తల
నడుమ
జరుగుతున్నాయి.
ఇందుకోసం
విదేశీ
కంపెనీలకు
చెందిన
టెక్నీషియన్లు
తీవ్రంగా
శ్రమిస్తున్నారు.
Laal
Singh
Chaddha
Twitter
Overview:
రిలీజ్
రోజే
అమీర్‌కు
షాక్..
సినిమా
టాక్
ఇలా..
నాగ
చైతన్య
మాత్రం!
వీఎఫ్ఎక్స్
వండర్‌గా
రూపొందుతోన్న
‘ఆదిపురుష్’
మూవీ
నుంచి
ఇప్పటి
వరకూ
ఫస్ట్
లుక్
పోస్టర్
కూడా
విడుదల
కాలేదు.
వాస్తవానికి
దీన్ని
గత
ఏడాదే
రిలీజ్
చేస్తారని
అనుకున్నారు.
ఆ
తర్వాత
ఈ
సంవత్సరం
శ్రీరామ
నవమికి
వదులుతారని
ప్రచారం
జరిగింది.
కానీ,
అలా
జరగలేదు.
దీంతో
ప్రభాస్
పుట్టినరోజు
నుంచి
ఈ
సినిమా
అప్డేట్లను
వదులుతారని
వార్తలు
వస్తున్నాయి.
అయితే,
తాజా
సమాచారం
ప్రకారం..
ఈ
సినిమాకు
సంబంధించిన
అప్డేట్లను
సెప్టెంబర్
నెల
నుంచే
ప్రారంభించబోతున్నారట.
అలాగే,
ప్రభాస్
పుట్టినరోజు
సందర్భంగా
ఈ
మూవీ
టీజర్‌ను
రిలీజ్
చేసే
ప్లాన్‌లో
ఉన్నారని
ఓ
న్యూస్
సినీ
వర్గాల్లో
వైరల్
అవుతోంది.
ప్రభాస్
హీరోగా
నటిస్తోన్న
‘ఆదిపురుష్’
మూవీ
తెలుగు,
తమిళం,
హిందీ,
మలయాళం,
కన్నడ
భాషల్లో
తెరకెక్కుతోంది.
ఈ
సినిమాను
టీ
సిరీస్
బ్యానర్‌పై
భూషణ్
కుమార్,
కృష్ణ
కుమార్,
ప్రసాద్
సుతార్,
రాజేష్
నాయర్లు
సంయుక్తంగా
నిర్మిస్తున్నారు.
సన్నీ
సింగ్
లక్ష్మణుడి
పాత్రను
పోషిస్తున్నాడు.
వీళ్లతో
పాటు
ఎంతో
మంది
ప్రముఖులు
కీలక
పాత్రలను
పోషిస్తున్నారు.
ఇక,
ఈ
చిత్రాన్ని
వచ్చే
ఏడాది
జనవరిలో
విడుదల
చేయబోతున్నారు.
English abstract
Younger Insurgent Star Prabhas Now Doing Adipurush Film Below Om Raut Route. This Film Updates Will Come From September.
Story first printed: Thursday, August 11, 2022, 14:50 [IST]