ప్రభాస్
అంటే
రెడీ..
సాహూ
సినిమాతో
ప్రభాస్
బాలీవుడ్
లో
మరో
రేంజ్
కి
వెళ్లాడనే
చెప్పాలి.
ఆ
సినిమా
సౌత్
లో
పెద్దగా
సక్సెస్
కాకపోయినప్పటికి
హిందీలో
మాత్రం
మాస్
ఆడియెన్స్
నుంచి
క్లాస్
ఆడియెన్స్
వరకు
అందరిని
ఎట్రాక్ట్
చేసింది.
ఆ
సినిమాలో
నటించిన
బాలీవుడ్
బ్యూటీ
శ్రద్దా
కపూర్
కూడా
ప్రభాస్
తో
మరో
సినిమా
చేయడానికి
రెడీ
అనేసింది
అంటే
ప్రభాస్
క్రేజ్
ఎలా
ఉందొ
చెప్పవచ్చు.

బేరమాడుతున్న
బాలీవుడ్
బ్యూటీ..
ప్రభాస్
తో
నటించడానికి
చాలా
మంది
బ్యూటీలు
రెడీ
అవుతుంటే
ఒక
హాట్
బ్యూటీ
మాత్రం
ఎవరు
ఊహించని
విధంగా
రెమ్యునరేషన్
దగ్గర
బేరమాడుతోందట.
ఆమె
ఎవరో
కాదు.
దీపికా
పదుకొనె.
వైజయంతి
ప్రొడక్షన్
లో
మహానటి
దర్శకుడు
ప్రభాస్
తో
ఒక
సినిమా
చేస్తున్న
విషయం
తెలిసిందే.
అందులో
హీరోయిన్
పాత్ర
కోసం
దర్శకుడు
నాగ్
అశ్విన్
ఈ
భామని
సంప్రదించడట.

సౌత్
అంటే
నచ్చదా?
బాలీవుడ్
స్టార్
హీరోయిన్స్
లో
ఒకరైన
ఈ
భామ
మొదటి
నుంచి
సౌత్
ఇండస్ట్రీ
అంటే
కాస్త
దూరంగానే
ఉంటోంది.
ఎన్ని
అవకశాలు
వచ్చినా
కథ
వినకుండానే
చాలా
సార్లు
నో
చెప్పిందట.
రెమ్యునరేషన్
విషయంలో
కూడా
దీపిక
చాలా
సార్లు
సౌత్
నిర్మాతలతో
డిస్కర్స్
చేసి
నచ్చకపోవడంతో
నో
చెప్పిన
సందర్భాలు
ఉన్నాయి.
Prabhas
Rejected
10
Tremendous
Hit
Films
In
His
17
Years
Profession
In
Movie
Business

స్ట్రాంగ్
డిమాండ్..
ప్రభాస్
21వ
సినిమా
కోసం
దీపికను
సంప్రదించగా
అమ్మడు
20
నుంచి
25కోట్ల
వరకు
డిమాండ్
చేసినట్లు
తెలుస్తోంది.
పద్మావత్
సినిమా
అనంతరం
15కోట్ల
వరకు
ఒక
సినిమాకు
అందుకుంటున్న
ఈ
హాట్
బ్యూటీ
పాన్
ఇండియా
మూవీ
అని
తెలిసి
రెమ్యునేషన్
డోస్
పెంచుతోందట.
దీంతో
నిర్మాతలు
ఆలోచనలో
పడ్డట్లు
తెలుస్తోంది.
మరి
ఇది
ఎంతవరకు
నిజమో
తెలియాలంటే
మరికొన్ని
రోజులు
వెయిట్
చేయాల్సిందే.